Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రెండు రోజుల జైలు

Follow Udayam on Google
భరత్ తేజ Jul 31, 2026 12:55 PM నాగర్ కర్నూల్General
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రెండు రోజుల జైలు - Udayam
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వస్పరి ఆంజనేయులకు కోర్టు రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.2,100 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రాంగోపాల్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి సూచించారు.

Comments

G
Loading comments...