వార్తలకు తిరిగి వెళ్లండి

జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచేడులో అర్ధరాత్రి సమయంలో దుండగులు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఐదో వార్డులో ఇంట్లో నిద్రిస్తున్న రమాదేవి మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు.
అదే విధంగా నాలుగో వార్డులో బుచ్చమ్మ అనే మహిళ మెడలోని తులం బంగారు పుస్తెలతాడును అపహరించారు. ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

