Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంక గ్రామాలకు రెండు వంతెనలు

Follow Udayam on Google
vihar Aug 22, 2026 11:23 AM తూర్పుగోదావరి General
లంక గ్రామాలకు రెండు వంతెనలు - Udayam
వశిష్ఠ, వైనతేయ గోదావరి పాయల మధ్య లంక గ్రామాల రాకపోకలకు రెండు వంతెనలు నిర్మించేందుకు డీపీఆర్‌ల తయారీకి రంగం సిద్ధమవుతోంది. వరదల సమయంలో బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్న గ్రామాలకు ఈ వంతెనలతో ఉపశమనం కలగనుంది. అయోధ్యలంక, మర్రిమూల, ఆనగార్లంక, పెదమల్లంక ప్రజలు పి.గన్నవరం చేరేందుకు ప్రస్తుతం గోదావరి పాయలు దాటాల్సి వస్తోంది.

Comments

G
Loading comments...