Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేటలో ఇద్దరు బాలురు అదృశ్యం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 08, 2026 1:20 PM మెదక్General
రామాయంపేటలో ఇద్దరు బాలురు అదృశ్యం - Udayam
రామాయంపేట కేసీఆర్‌ కాలనీ బ్లాక్ నంబర్ 28కు చెందిన షేక్ సమేర్ కనిపించడం లేదని పోస్టర్‌లో పేర్కొన్నారు. అతడి ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు. అదే ప్రాంతానికి చెందిన మనోజ్ ఆచూకీ కూడా తెలియడం లేదని మరో పోస్టర్‌లో పేర్కొన్నారు. సమాచారం ఉన్న వారు 9949971441, 9848592927 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...