Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మోతె సమీపంలో అనుమానాస్పదంగా రెండు మృతదేహాలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 12, 2026 5:24 PM సూర్యాపేటGeneral
మోతె సమీపంలో అనుమానాస్పదంగా రెండు మృతదేహాలు - Udayam
సూర్యాపేట జిల్లా మోతె సమీపంలో సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారి పక్కన రెండు గుర్తుతెలియని పూడ్చిపెట్టిన మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి. మృతదేహాలను గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...