వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలోని డ్రాప్ సంస్థ 200 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి రెండు బెంచీలు తయారు చేయించింది. ఈస్టుపాయింట్ కేడీపీఎం ఉన్నత పాఠశాల విద్యార్థుల నుంచి చిరుతిళ్ల కవర్లు, వృథా పెన్నులు, పెన్సిళ్ల వ్యర్థాలను సంస్థ సేకరించింది.
కియా సంస్థ సహకారంతో వాటిని రీసైక్లింగ్ చేసి తయారు చేసిన బెంచీలను తాజాగా పాఠశాలకు అందించింది.
Comments
Loading comments...

