వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పద్మావతి కాలనీ ఫేజ్-1, రోడ్డు నంబర్ 2/A వద్ద మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మతుల కోసం పురపాలక సిబ్బంది సుమారు 9 రోజుల క్రితం గుంత తవ్వారు. ఇప్పటికీ మరమ్మతులు పూర్తి చేయకుండా వదిలేయడంతో ప్రమాదం పొంచి ఉంది.
పాఠశాలలు అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో చిన్నారులు, వాహనదారుల భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

