Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌పై టీవీకే సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 22, 2026 10:55 AM జాతీయంGeneral
నీట్‌పై టీవీకే సంచలన వ్యాఖ్యలు - Udayam
నీట్ (NEET) పరీక్షలో అక్రమాలపై తమిళగ వెట్రి కళగం (TVK) ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసింది. విద్యా రంగాన్ని రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా నుండి రాష్ట్ర జాబితాకు మార్చాలని సూచించింది. కేవలం ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇచ్చే మోసపూరిత రాజకీయం తాము చేయమని, తమిళనాడుకు వైద్య విద్యపై పూర్తి అధికారాలు ఉండాలన్నదే తమ విధానమని పేర్కొంది.

Comments

G
Loading comments...