వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఉమ్మడి గుంటూరు జిల్లా డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రంగారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్వరలో 100 పడకల ఆసుపత్రి, ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుతో పాటు వైద్యుల కొరతను తీరుస్తామని తెలిపారు.
అక్టోబర్ 15 తర్వాత వచ్చే స్పెషలిస్ట్ వైద్యుల్లో వినుకొండకు ప్రాధాన్యమిచ్చి గైనకాలజీ, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు.
Comments
Loading comments...

