Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో పేదలకు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 1:02 PM హన్మకొండ General
త్వరలో పేదలకు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి - Udayam
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మాట్లాడారు. వరంగల్‌లో 2,000 పడకలతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని త్వరలోనే పేదలకు అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం తెలిపారు.

Comments

G
Loading comments...