Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో ఆన్లైన్లో NEET-UG ఎగ్జామ్: NTA చీఫ్

Follow Udayam on Google
B Ganga Sep 14, 2026 8:01 PM పార్వతీపురం మన్యంవాణిజ్యం
త్వరలో ఆన్లైన్లో NEET-UG ఎగ్జామ్: NTA చీఫ్ - Udayam
NEET-UG ఎగ్జామ్ పెన్ను, పేపర్ పద్ధతిలో ఉండబోదని, త్వరలోనే ఆన్లైన్ ఫార్మట్కు షిఫ్ట్ అవుతుందని NTA చీఫ్ అభిషేక్ సింగ్ తెలిపారు. దీనిపై ఇన్ఫోసిస్ కోఫౌండర్ నందన్ నీలేకని ప్యానెల్ వర్క్ చేస్తోందన్నారు. 'భవిష్యత్లో అన్ని ఎగ్జామ్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) పద్ధతిలోనే జరుగుతాయి. JEE, UGC-NET, CUET, NIFT ఇప్పటికే షిప్ట్ అయ్యాయి. సిస్టమ్ను మరింత బలోపేతం చేయాల్సి ఉంది' అని మీడియాకు చెప్పారు.

Comments

G
Loading comments...