వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఏడాదిలో మరో 50-70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఫిక్కీ, అనరాక్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం నగరంలో 515 జీసీసీలు ఉన్నాయి.
వీటిలో 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశంలోని మొత్తం జీసీసీల్లో సుమారు 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని నివేదిక పేర్కొంది.
Comments
Loading comments...

