Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎఫ్‌టీఏ కింద 2.5 లక్షల కార్లకు ఈయూ అనుమతి

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 8:17 AM జాతీయంవాణిజ్యం
ఎఫ్‌టీఏ కింద 2.5 లక్షల కార్లకు ఈయూ అనుమతి - Udayam
ఎఫ్‌టీఏ కింద భారత్‌లో తయారైన 2.5 లక్షల కార్లను 8% సుంకంతో తమ మార్కెట్లోకి అనుమతించాలని ఈయూ నిర్ణయించింది. ఈ కోటాను క్రమంగా 4 లక్షలకు పెంచనుంది. కార్ల సుంకాన్ని రెండో ఏడాది 6 శాతానికి, మూడో ఏడాది 4 శాతానికి తగ్గించనుంది. నాలుగో ఏడాది 2 శాతానికి, ఐదో ఏడాది సున్నాకు చేరనుంది.

Comments

G
Loading comments...