Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ వేగం తగ్గించాలన్న దిగ్గజాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 3:10 PM జాతీయంవాణిజ్యం
ఏఐ వేగం తగ్గించాలన్న దిగ్గజాలు - Udayam
అత్యాధునిక ఏఐ మోడళ్ల సామర్థ్యాలను పెంచే వేగాన్ని తగ్గించి భద్రతా చర్యలకు సమయం ఇవ్వాలని ఆంథ్రోపిక్, ఓపెన్‌ఏఐ, ఎక్స్‌ఏఐ అధినేతలు అభిప్రాయపడ్డారు. భద్రతా పర్యవేక్షకులకు అవకాశం కల్పించడం, ఉమ్మడి ప్రమాణాలను రూపొందించడం వంటి మూడు దశల ప్రణాళికను అమోడై ప్రతిపాదించారు.

Comments

G
Loading comments...