వార్తలకు తిరిగి వెళ్లండి

ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో స్వల్పకాలంలో స్టాక్ సూచీలు స్థిరపడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, అమెరికా వడ్డీరేట్ల నిర్ణయం ప్రభావం చూపొచ్చని చెబుతున్నారు.
నిఫ్టీ-50కి 23,250-23,230 వద్ద మద్దతు ఉందని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. 23,230 దిగువన విక్రయాలు పెరగొచ్చని, 23,600-23,620 వద్ద నిరోధం ఎదురుకావచ్చని అంచనా.
Comments
Loading comments...

