Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తగ్గిన బంగారం ధరలు

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 11:10 AM జాతీయంవాణిజ్యం
తగ్గిన బంగారం ధరలు - Udayam
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.490 తగ్గి రూ.1,54,090కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.450 తగ్గి రూ.1,41,250గా ఉంది. కేజీ వెండి ధర రూ.2.50 లక్షలుగా పలుకుతోంది. ధరలకు 3% జీఎస్టీ అదనం. స్థానిక పరిస్థితుల ఆధారంగా స్వల్ప మార్పులు ఉండొచ్చు.

Comments

G
Loading comments...