Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెండి ప్రతికూలమే!

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 8:25 AM జాతీయంవాణిజ్యం
వెండి ప్రతికూలమే! - Udayam
వెండి డిసెంబరు కాంట్రాక్టు ప్రతికూల ధోరణిలో కదిలే అవకాశం ఉందని అంచనా. సానుకూలంగా కదిలినా రూ.2,42,294 వద్ద గట్టి నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని దాటకుంటే మరింత కిందకు వచ్చే అవకాశం ఉంది. పసిడి అక్టోబరు కాంట్రాక్టు రూ.1,50,520 కంటే దిగువకు వస్తే రూ.1,49,203 వరకు దిద్దుబాటు కావచ్చు. ఫెడ్‌ నిర్ణయం పసిడి ధరలకు దిశానిర్దేశం చేయనుంది.

Comments

G
Loading comments...