వార్తలకు తిరిగి వెళ్లండి

భారత సెమీకండక్టర్ రంగంలోకి 1.4 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయని ట్రాక్సన్ నివేదిక తెలిపింది. ఇందులో 701 మిలియన్ డాలర్లు 2025 తర్వాత వచ్చాయి.
దేశంలో 3,557 సెమీకండక్టర్ కంపెనీలు ఉండగా.. 142 సంస్థలు ఈక్విటీ ఫండింగ్ పొందాయి. 2025లో వార్షిక ఫండింగ్ 473 మిలియన్ డాలర్లకు పెరిగింది.
Comments
Loading comments...

