Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో ఆలయ నిర్మాణానికి నిధులు

Follow Udayam on Google
Alluri Mahesh Oct 06, 2026 2:19 PM ఆదిలాబాద్General
త్వరలో ఆలయ నిర్మాణానికి నిధులు - Udayam
బోథ్‌ మండల కేంద్రంలోని 5 చేతుల ఆలయాన్ని ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ మంగళవారం సందర్శించారు. ఆలయ నిర్మాణానికి గతంలో రూ.3 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మిగులు నిధులు కూడా త్వరలో కేటాయించి ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...