Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయనిధిపై టీవీకే ఫిర్యాదు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 04, 2026 9:53 AM జాతీయంGeneral
ఉదయనిధిపై టీవీకే ఫిర్యాదు - Udayam
కావేరీ జలాల నిరసనలో నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ డబుల్ మీనింగ్ కామెంట్స్‌ను తీవ్రంగా ఖండిస్తూ టీవీకే నేతలు మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. విజయ్ ప్రభుత్వంపై విమర్శల సమయంలో త్రిష పేరుతో నినాదాలు రావడం, ఉదయనిధి పరోక్షంగా స్పందించడం వివాదానికి దారితీసింది. తాను కావేరీ గురించే మాట్లాడినట్లు ఆయన వివరణ ఇచ్చారు.

Comments

G
Loading comments...