Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూతూ మంత్రంగానే గోతుల పూడిచివేత

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 20, 2026 11:09 AM నిర్మల్General
తూతూ మంత్రంగానే గోతుల పూడిచివేత - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర సాగే ప్రధాన అంతర్గత వీధులలో ఉన్న గోతులను తూ తు మంత్రంగానే పూడ్చుతున్నారని వాహానదారులు , స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైన్ గేట్ నుండి వాగులవాడ జంక్షన్, నిసాన్ , గుల్జార్ మార్కెట్ ప్రాంతాలలో నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా రద్దీగా ఉంటుంది. ఈ రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ గోతులు ఏర్పడి రాకపోకలు అష్ట కష్టాల మధ్య సాగుతున్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...