వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షులతో ఎస్.ఐ.ఆర్ సర్వేలో తూర్పు నియోజకవర్గంలో 13000 కి పైగా ఓటర్లు రెండు సార్లు నమోదు అవ్వడం జరిగినది.
వాటి వివరాలు తీసుకొని ఒక ఓటు వార్డ్ సర్వేలో వాటిని తొలగించే విధంగా ఎన్నికల కమిషన్ వారు చూడాలని, దీనిపై మన బూత్ లెవల్ వార్డ్ ఏజెంట్స్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పనిచేయాలని,.ఈ కార్యక్రమం లొ వైస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు రమణి పాల్గున్నారు.
Comments
Loading comments...

