Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పు గాలిగోపురం తాత్కాలికంగా మూసివేత

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 11:21 AM గుంటూరువాణిజ్యం
తూర్పు గాలిగోపురం తాత్కాలికంగా మూసివేత - Udayam
మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మండపం మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పనుల నేపథ్యంలో భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తూర్పు గాలిగోపురం నుంచి ప్రవేశాన్ని సోమవారం తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులు దక్షిణ గాలిగోపురం మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించేలా అధికారులు అనుమతించారు. మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు భక్తులు ప్రత్యామ్నాయ మార్గాన్ని వినియోగించాలని సూచించారు.

Comments

G
Loading comments...