వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ రూరల్ తూరంగిలోని గోపికృష్ణ కాలనీ నుంచి బొడ్డు చెరువు వెళ్లే రోడ్డుపై డ్రైనేజీ నిర్మాణ సామగ్రి ఉంచడంతో ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. సామగ్రి కారణంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు అదుపుతప్పి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పనులు ప్రారంభమయ్యే వరకు రోడ్డుపై సామగ్రి అడ్డుగా లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

