Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూంపల్లి పాఠశాలకు గ్రీన్ బోర్డుల వితరణ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 01, 2026 2:54 PM నిజామాబాద్General
తూంపల్లి పాఠశాలకు గ్రీన్ బోర్డుల వితరణ - Udayam
సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు తెలంగాణ ముదిరాజ్ పెద్దమ్మ తల్లి సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.15 వేల విలువైన ఐదు గ్రీన్ బోర్డులను అందజేశారు. గ్రామ సర్పంచ్ జింక రాజేందర్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన వసతులు కల్పించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...