వార్తలకు తిరిగి వెళ్లండి

నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందని, ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు.ప్రతి పేద కుటుంబానికి తమ ప్రభుత్వం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

