Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో పసుపు సాగు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 03, 2026 3:57 PM నిర్మల్ General
తెలంగాణలో పసుపు సాగు - Udayam
తెలంగాణ పసుపు సాగులో దేశంలోనే అగ్రగామిగా ఉంది. నిజామాబాద్‌తో పాటు నిర్మల్ జిల్లా ఇప్పుడు నాణ్యమైన విత్తనాలకు కేంద్రంగా మారింది. రైతులు ఆధునిక పద్ధతులు, బెడ్ విధానాన్ని పాటిస్తూ అధిక దిగుబడిని సాధిస్తున్నారు. విత్తన శుద్ధి మరియు పంట మార్పిడి ద్వారా రైతులు పెట్టుబడిని తగ్గించుకుంటున్నారు. నాణ్యమైన విత్తనాలకు డిమాండ్ పెరగడంతో కనకాపూర్ వంటి గ్రామాలు విత్తన బాండాగారాలుగా వెలుగొందుతున్నాయి.

Comments

G
Loading comments...