వార్తలకు తిరిగి వెళ్లండి

శనివారం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం, హెలీప్యాడ్, పార్కింగ్ మరియు భద్రతా ఏర్పాట్లను జోగులాంబ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ ఎస్పీతో కలిసి పరిశీలించారు.
సీఎం పర్యటన ప్రశాంతంగా సాగేలా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఐజీ తెలిపారు.
Comments
Loading comments...

