Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీ కళాశాలలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు

Follow Udayam on Google
సాయి తేజ Jul 03, 2026 4:09 PM నల్గొండGeneral
కేజీబీవీ కళాశాలలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు - Udayam
మండలంలోని కేజీబీవీ జూనియర్ కళాశాలలో సీఈసీ (20) మరియు ఎంపీహెచ్‌డబ్ల్యూ (10) గ్రూపుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 6న కళాశాలకు వచ్చి నేరుగా అడ్మిషన్ పొందవచ్చు. చిట్యాల కేజీబీవీలో సీఈసీ విద్యార్థులకు క్లాట్, లా-సెట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందిస్తున్నట్లు ఎస్ఓ సుమలత తెలిపారు.

Comments

G
Loading comments...