Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండలో బీఆర్‌ఎస్‌ ఆందోళన

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 03, 2026 3:44 PM హన్మకొండ General
హనుమకొండలో బీఆర్‌ఎస్‌ ఆందోళన - Udayam
కుడా భూముల టెండర్లలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆందోళన చేపట్టారు. దీంతో అశోకా హోటల్ వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ అరెస్టులతో ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కుతోందని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. ప్రజల కోసం తాను దేనికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...