వార్తలకు తిరిగి వెళ్లండి
సిద్దాపూర్ ‘ఈకో-టౌన్’కు ఆమోదం

కొత్తూరు మండలంలో వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం 86 ఎకరాల భూమిని జీహెచ్‌ఎంసీకి బదిలీ చేసింది. జపాన్ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించనున్నారు.
ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధి జరగాల్సిన భూమిలో వ్యర్థాల కేంద్రం వద్దని వారు నిరసనలు తెలుపుతున్నారు.
Comments
Loading comments...