వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారం మండలం తుర్మామిడి గ్రామ పంచాయతీలో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ (SIR)పై అఖిలపక్ష నాయకులతో తుది సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తుది సవరణలపై చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగింది.
Comments
Loading comments...

