వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంపీడీవో లెంకల గీతారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్, టైపిస్ట్ సంపత్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

