వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు గణపతి పూజ, పుణ్యవచనం, పంచామృతాభిషేకం, హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో విగ్రహ దాత కోలా ఆంజనేయులు–సుగుణ దంపతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

