Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తురకపల్లి లో పత్తి పంట తొలగింపు

Follow Udayam on Google
Mohammad Oct 03, 2026 3:45 PM అనంతపురంGeneral
తురకపల్లి లో పత్తి పంట తొలగింపు - Udayam
గుత్తి మండలం తురకపల్లి గ్రామంలో శనివారం రైతు రంగస్వామి రెడ్డికి చెందిన పత్తి పంటను తొలగించారు.బాధిత రైతు మాట్లాడుతూ.. ఎకరాకు రూ.60,000 చొప్పున 10 ఎకరాలలో పత్తి పంట సాగు చేశానని వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పత్తి పంట దెబ్బతినడంతో సుమారు రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం వాటిలినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...