వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరు ఏజెన్సీలో వరుస తుఫాన్ల ప్రభావంతో ఆదివాసీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరు నెలల పాటు కష్టపడి సాగు చేసిన వరి పంట కోత దశకు చేరుకున్నా, వాతావరణ పరిస్థితుల కారణంగా కోతలు చేపట్టలేకపోతున్నారు.
పంట చేతికి అందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది కష్టం వృథా అవుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

