వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని పసలదీవి రైతులు యాళ్ల యేసుబాబు, బాబురావు కోరారు. సాయం కోసం వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే పంచాయతీ కార్యదర్శి వద్దకు, అక్కడికి వెళ్తే తిరిగి వ్యవసాయ అధికారుల వద్దకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు బాధ్యత తీసుకోకుండా ఒకరిపై ఒకరు నెట్టేస్తూ తమను తిప్పుకుంటున్నారని రైతులు ఆరోపించారు.
Comments
Loading comments...

