Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 4:11 PM శ్రీకాకుళంGeneral
తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి - Udayam
ఆర్నబ్ తుఫాన్‌తో నష్టపోయిన ఉత్తరాంధ్ర రైతులను ఆదుకోవాలని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోత మధుసూదనరావు కోరారు. బుధవారం సంతబొమ్మాళిలో 7 వేల ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. పంట నష్టంపై సమగ్ర సర్వే చేయించి బీమా, రుణమాఫీ అమలు చేయాలని, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...