Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంపల్లి సహకార సంఘంలో రైతుల మధ్య యూరియా పంపిణీపై వాగ్వాదం

Follow Udayam on Google
ramesh kondur Aug 25, 2026 1:52 PM నిజామాబాద్General
తుంపల్లి సహకార సంఘంలో రైతుల మధ్య యూరియా పంపిణీపై వాగ్వాదం - Udayam
సిరికొండ మండలంలోని తుంపల్లి సహకార సంఘంలో యూరియా పంపిణీపై రైతులు మరియు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వ్యవసాయ అధికారి నర్సయ్య స్పందించి, తుంపల్లి గ్రామ రైతులు సహకార సిబ్బందితో చర్చించి రైతులకు యూరియా పంపిణీ చేశారు. యాప్‌లో మండలంలోని రైతులు ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చని, రైతులకు ఇబ్బందులు రాకుండా యూరియా పంపిణీ చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...