Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంపల్లి సదర్ నాయక్‌గా భీకూ నాయక్

Follow Udayam on Google
RR REDDY Aug 23, 2026 1:09 PM నిజామాబాద్General
తుంపల్లి సదర్ నాయక్‌గా భీకూ నాయక్ - Udayam
తుంపల్లి ఉమ్మడి విలేజ్ సదర్ నాయక్ చాజూ నాయక్ మృతి అనంతరం ఆయన కుమారుడు భీకూ నాయక్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు రూప్‌సింగ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై భీకూ నాయక్‌ను సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో వర్జన్ తండా సర్పంచ్ మోజీరాం నాయక్, గోప్య నాయక్ తండా సర్పంచ్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...