వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లోని దాదాపు 400 ఏళ్ల పురాతన కుతుబ్‌షాహీ సమాధుల సముదాయంలో సొరంగం బయటపడింది. అక్రమ తవ్వకాల ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఈ విషయాన్ని ఏఎస్‌ఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అధికారులు ఈరోజు స్థలాన్ని పరిశీలించనున్నారు. భద్రత కోసం అక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేయనున్నారు.
Comments
Loading comments...

