వార్తలకు తిరిగి వెళ్లండి

తుని మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డులో అక్క వారాధి జ్యోతి, తమ్ముడు దాసరి నాగరాజు ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. నాగరాజు టీడీపీ, జ్యోతి జనసేన తరఫున పోటీ చేయాలని భావించి నామినేషన్లు దాఖలు చేశారు.
ఇద్దరికీ పార్టీ బీఫారాలు అందకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. 2021 ఎన్నికల్లో జ్యోతి వైసీపీ తరఫున పోటీ చేయగా, నాగరాజు నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
Comments
Loading comments...

