Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తునిలో చిన్నారి జాహ్నవి అదృశ్యం

Follow Udayam on Google
Ravi Dubey Jun 09, 2026 10:10 AM కాకినాడGeneral
తునిలో చిన్నారి జాహ్నవి అదృశ్యం - Udayam

Photo Gallery

తునిలో చిన్నారి జాహ్నవి అదృశ్యం - gallery image 1
తునిలో చిన్నారి జాహ్నవి అదృశ్యం - gallery image 2
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై మూడు రోజులు గడుస్తున్నా ఇంకా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా గాలిస్తున్నాయి. అటవీశాఖ సిబ్బంది సైతం ప్రత్యేక డ్రోన్ల సహాయంతో చుట్టుపక్కల ఉన్న పామాయిల్ తోటలు, కొండ ప్రాంతాలు, అటవీ పరిసరాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...