వార్తలకు తిరిగి వెళ్లండి

తుని మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో రాజకీయ సందడి నెలకొంది. ఈ పదవిని ఆశిస్తున్న వారు తేటగుంట టీడీపీ కార్యాలయంలో యనమలను కలిసి తమ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
వెలమ, శెట్టిబలిజ, గవర సామాజిక వర్గాల ప్రతినిధులు తమ వర్గాలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దీంతో చైర్‌పర్సన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

