వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లాకు తాగు సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం జలాశయంలో నీటి మట్టం 93.686 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా
పూర్తి స్థాయికి చేరడానికి మరో 12.102 టీఎంసీల నీరు అవసరమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయానికి 16,208 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
Comments
Loading comments...

