Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్రకు మొదలైన వరద

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 07, 2026 2:39 PM జాతీయంGeneral
తుంగభద్రకు మొదలైన వరద - Udayam
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల తుంగభద్ర జలాశయంలోకి కొత్త నీరు చేరుతోంది. సోమవారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 2,159 క్యూసెక్కులకు పెరిగింది. తుంగ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలో 9.379 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.

Comments

G
Loading comments...