Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్రకు భారీగా వరద నీరు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 07, 2026 11:21 AM కర్నూలుGeneral
తుంగభద్రకు భారీగా వరద నీరు - Udayam
తుంగభద్ర జలాశయానికి 47,559 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదుకాగా, 1,497 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1622.55 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 68.776 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Comments

G
Loading comments...