Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర జలాశయానికి స్థిరంగా వరద ప్రవాహం

Follow Udayam on Google
రాజిత దేవి Jul 30, 2026 2:20 PM కర్నూలుGeneral
తుంగభద్ర జలాశయానికి స్థిరంగా వరద ప్రవాహం - Udayam
తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 8 గంటలకు 14,922 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 36.04 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తాగునీటి అవసరాల కోసం వివిధ కాల్వలకు 3,680 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...