Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర జలాశయానికి 60,751 క్యూసెక్కుల వరద నీరు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 06, 2026 6:04 PM కర్నూలుGeneral
తుంగభద్ర జలాశయానికి 60,751 క్యూసెక్కుల వరద నీరు - Udayam
తుంగభద్ర జలాశయానికి 60,751 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 1,621.22 అడుగులుగా ఉండగా, పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు. పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 64.816 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి 1,449 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు టీబీ డ్యాం అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...