వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద సోమవారం ఉదయం కూరగాయల లారీ అదుపుతప్పి బోల్తాపడింది. బెంగళూరు నుంచి ఒడిశాకు కూరగాయల లోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
డ్రైవర్‌కు నిద్రమత్తు రావడంతో లారీ అదుపుతప్పినట్లు సమాచారం. రోడ్డుపై పల్టీలు కొట్టిన లారీ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు.
Comments
Loading comments...

